స్వర్ణ గ్రామ నచివాలయం సిబ్బంది ఇచ్చిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేయ్యాలని ఎంపీడీఓ అజిత కోరారు. తూర్పుగంవరం స్వర్ణ నచివాలయంను శనివారం ఎంపీడీఓ అజిత నందర్శించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చెయ్యాలని , ఇంటి పన్నులు నూరుశాతం వనూలు చెయ్యాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పన్నులు, వాణిజ్య దుకాణాల పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్వర్ణ నచివాలయ సిబ్బంది పనితీరు, హాజరును పరిశీలించారు.

