ఈనెల 8న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించబడునని ఎంపీడీఓ అజిత తెలిపారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచిలు, కోఆప్షన్ మెంబర్ అందరూ ప్రజా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సమావేశానికి అధికారులు పూర్తి స్ధాయి నమాచారంతో హాజరు కావాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో కోరారు.
నేడు తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
07
Mar