కస్తూరిభా గాంధీ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుజిత తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, 7లో 5, 8లో 3, 9 లో 2 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నట్లు, పది పూర్తయిన వారు ఇంటర్మీడియట్ కి దరఖాస్తు చేసుకోవచ్చని, ద్వితీయ సంవత్సరంలో కూడ ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోచ్చని చెప్పారు. పూర్తి వివరాలకుఫోన్ నంబర్ 9515838862 ను సంప్రదించాలని కోరారు.
తాళ్లూరు కెజీ బివిలో సీట్ల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
10
Mar