నీటి కానుల వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక పీహెచ్సీలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు మోడల్ ఐ హాస్పటల్ ఒంగోలు వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడునని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శిబిరంలో నీటి కానులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించబడునని కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ డి అర్పణ షాఫర్ శిబిరంలో పాల్గొంటారని కంటి వైద్య నిపుణులు డాక్టర్ మారం వెంకట రమణా రెడ్డి తెలిపారు. శిబిరాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆఫ్టాలమిస్ట్ ఉమ కోరారు.
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
11
Mar