వైఎస్సార్ కాంగ్రెన్ పార్టీ (వైసిపి) ఆవిర్భావ దినోత్సవం వైసీని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జెండాను ఆవిష్కరించారు.
15 ఏళ్ల చరిత్రలో ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడిన సంఘటనలు, అధికారంలో ఉన్న సమయంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమంటే దివంగత సీఎం వైఎన్ ఆర్ తరవాత మాజీ సీఎం వైఎన్ జగనన్న చేసిన సంక్షేమమే గుర్తుకు వచ్చేలా అందరికి నేరుగా డిబీటి పద్ధతిలో మేలు చేసిన విషయాన్ని వక్తలు కొనియాడారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంధ్రసేనా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎలీ వెంకటేశ్వర రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, మేడగం చంద్రశేఖర్ రెడ్డి, ఉప నర్పంచి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఎం బ్రహ్మా రెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాన్, నర్పంచిలు మేకల చార్లేన్ నర్జన్, వలి, ఎన్ నాగార్జున రెడ్డి, కోట కోటి రెడ్డి, మన్నే రెడ్డి, విష్ణు, గొపి, అశోక్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, చిట్టెయ్య తదితరులు పాల్గొన్నారు.




