పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైనది. మండలంలో బొద్దికూరపాడు, తూర్పుగంగవరం, తాళ్లూరులలో జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, తాళ్లూరులో ఒక ప్రవేట్ పరీక్షా కేంద్రం తో కలిసి నాలుగు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అందులో 715 మంది పరీక్షలు వ్రాయ నున్నారు. పరీక్షలు వ్రాసే విద్యార్థులు తప్పనిసరిగా సివిల్ డ్రన్ మాత్రమే వేనుకు రావాలని, ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు యూనిఫామ్ కాకుండా సాధారణ డ్రెస్ లో
పరీక్షలకు హాజరు కావాలని ఎంఈఓ జి నుబ్బయ్య, ఎంఈఓ -2 నుధాకర్ రావు లు కోరారు.
పది పరీక్షలకు సర్వం సిద్ధం
14
Mar