ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహణ

జిల్లా యువజన సంక్షేమ శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్ లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరమ్ ప్రెసిడెంట్ డి. శ్రీదేవి ముఖ్య అతిధిగా పాల్గొని యువతకు వినియోగదారుల హక్కుల గురించి విపులంగా వివరించారు. ఏదైనా సేవ లోపం గాని లేదా వస్తువులు కొనేటప్పుడు తీసుకొనవలసిన జాగ్రతల గురించి తెలియ చేసారు.
ఈ కార్యక్రమంలో స్టెప్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పి శ్రీమన్నారాయణ మరియు కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *