శ్రీ గుంటి గంగమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా కొర్రపాటి వారి పాలెం బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో ఆదివారం కొర్రపాటి వారి పాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు . నాయకులు కార్యకర్తలు
ర్యాలీ గా వెళ్లి గంగమ్మ తల్లి ని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి వైఎస్ఆర్ సీపీ జెండా బాతటము జరిగింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి
మండల పార్టీ అధ్యక్షులు టి. వి సుబ్బారెడ్డి , మాజీ జడ్పీటీసీ ఎల్. జి వెంకటేశ్వర రెడ్డి , జిల్లా రైతు సంఘ కార్యదర్శి సంగు కొండారెడ్డి , జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు వెంకట్రావు , నాయకులు కొర్రపాటి శరత్ బాబు , కొర్రపాటి విష్ణు , మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంఘం ధర్మేంద్ర మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
