జిల్లాలో ఫిజికల్ సైన్స్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 165 పరీక్షా కేంద్రాలలో 28,600 మంది విద్యార్థులకు గాను 28,438 మంది విద్యార్థులు హాజరు కాగా 162 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి వి రేణుక తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి రేణుక పరిశీలించారు. ఎసీజీఈ అండ్ డీఎంసీ అధికారులు, స్క్వాడ్ అధికారులు 62 పరీక్షా కేంద్రాలను పరిశీలించినట్లు డీఈఓ రేణుక తెలిపారు.
ప్రశాంతంగా ఫిజికల్ సైన్స్ పరీక్ష నిర్వహణ
26
Mar