రాంగోపాల్ పేట్ డివిజన్లో సీతారామ కళ్యాణం లో పాల్గొన్న కోట నీలిమ.

బేగంపేట మార్చి 27
(జె ఎస్ డిఎం న్యూస్) :
శ్రీరామనవమిని పురస్కరించుకొని రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో నిర్వహించిన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో త్రికాల మనోజ్ కుమార్ , శతంధర్ సింగ్, రాజకుమార్ ,వినయ్ ,అఖిల్, రాకేష్ అగర్వాల్, శ్రీకాంత్ చారి, హేమంత్ సింగ్, కార్తీక్ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *