గాంధీ ఆస్పత్రిలో ఘనంగా రంజాన్ ఈద్ మిలాప్.

సికింద్రాబాద్, ఏప్రిల్ 01,
( జే ఎస్ డి ఎం న్యూస్):

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఘనంగా రంజాన్ ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ మినిస్ట్రీయల్ డిపార్ట్మెంట్ కు చెందిన ముస్లిం సోదరులకు అధికారులు, సిబ్బంది రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, ఏడీ ఫ్లోరెన్స్ మెర్లిన్, ఆర్ ఎం ఓ- 1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఆర్ ఎం ఓ నాజిం, గాంధీ టీఎన్జీవో ప్రెసిడెంట్ గంటా ప్రభాకర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ లు ఎంఏ ఖలీమ్, గోపాల్, యూసుఫ్, జనరల్ సెక్రెటరీ ప్రసన్న ఆనంద్, ట్రెజరర్ శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం , హనీఫ్ ఉద్దీన్, జాయింట్ సెక్రెటరీ మీర్ మక్సుద్ అలీ, జనార్ధన్, విశ్వనాథ్, సరళ, అష్రఫ్ నజీరా, సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *