విద్యుత్ షాక్ తో తాళ్లూరులో మహిళ మృతి

తాళ్లూరు మండల కేంద్రంలో పవర్ స్టేషన్ రోడ్ లోని తన నివాసం వద్ద పొలంలో కొబ్బరికాయలు కోస్తూ విద్యుత్ శాఖ గురై ఎడమ కంటి రమాదేవి (50) మృతి చెందింది. షాక్ కు గురైన వెంటనే ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ సిపిఆర్, ఈసీజీ మిగిలిన పరీక్షలు చేసి ఆమెను బ్రతికించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేదు ఆమెకు భర్త ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *