తూర్పు గంగవరం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో బాధ్యతలు స్వీకరణ

తూర్పు గంగవరం పంచాయతీ ప్రత్యేక అధికారిగా తాళ్లూరు ఎంపీడీవో పి అజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నాగంబోట్లపాలెం సొసైటీ అధ్యక్షులు వి సుబ్బయ్య , కార్యదర్శి మల్లీశ్వరి , నాయకులు గిరి , కృష్ణ , గుజ్జుల రామిరెడ్డి , గుజ్జుల శివారెడ్డి మీరా మొహిద్దిన్ , గూడా పుల్లారెడ్డి, మర్రి ప్రసన్న గారు, తోట ఆంజనేయులు , స్వర్ణ గ్రామం సిబ్బంది హాజరై గ్రామపంచాయతీ సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడమైనది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *