ప్రకాశం జిల్లా లో స్కూల్ అసిస్టెంట్ (పి.ఎస్) గా పనిచేయుచున్న జి.బి.బి.రఘువీర్ ను విధుల నుండి తొలగిస్తూ డీఈఓ రేణుక సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై వచ్చిన అభియోగముపైన కురిచేడు మండల విద్యాశాఖాధికారి, పాఠశాల ప్రధానోపాద్యాయులు ఇచ్చిన నివేదికను అనుసరించి సదరు ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లుగా నిరూపితమైనందున జి.బి.బి.రఘువీర్, స్కూల్ అసిస్టెంట్ (పి.ఎస్)ని సర్వీస్ నుండి సస్పెండ్ చేసినట్లుజిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక తెలియజేశారు.
స్కూల్ అసిస్టెంట్ (పి.ఎస్)జి.బి.బి.రఘువీర్ సస్పెండ్
06
Apr