నవధాన్యాల విత్తనాలను పెల్లటైజేషన్ చేయటం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉ న్నాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిలిపారు. అన్ని రకాల నవ ధాన్యాలను కలిపి పేడ, బూడిదెలతో కలిపి గోనే పట్టద్వారా విత్తనాలను పట్టించి వాటిని పండ్లతోటల మధ్య ఖాళీలలో గాని, పైప తీసిన పొలాల్లో గాని చల్లిన చో అకాల వర్షాల వలన విత్తనం మొలకెత్తి పెరుగుతుందని దీనివలన నేర సారవంతమౌతుందని చెప్పారు. ఎఫ్.టి. ఎం నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
