పలు రకాల ఆనారోగ్యంతో ఉన్న టిడిపి నాయకులను దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు పరామర్శించారు. నాగంబొట్ల పాలెంలో బీసీ సంఘ నాయకుడు బైపాస్ సర్జరీ చేయించుకోవటంతో ఆయనను పరామర్శించారు. నమయానికి మెడిసిన్ తీసుకుని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వేడికోలు లక్ష్మి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆయనను పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు వారి వెంట ఉన్నారు.


