నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చీమకుర్తిలోని తన నివాసంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లను మారెళ్ళ సర్పంచ్ గోపన బోయిన వెంకటేశ్వర్లు. నలబోతుల వీరాంజనేయులు. గోపన బోయిన చిన్న శ్రీనివాసరావు లు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తో పాటు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. వారికి బూచేపల్లి కుటుంబ సభ్యులు బివిఎస్ ట్రస్టు ద్వారా స్వీట్లు క్యాలెండర్లు డైరీలు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దిరిశాల రాజారెడ్డి. లింగ రామ చంద్రారెడ్డి. కంసాలి కోటేశ్వరరావు. సుంకర భాస్కర రెడ్డి. వెల్లంపల్లి పుల్లయ్య. చొప్పరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బూచేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మారెళ్ళ సర్పంచ్
01
Jan