పోతవరం ప్రాధమిక పాఠశాలలో మంగళవారం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ముఖ్య అతిధిగా PC చైర్మన్ తిరుమల రామయ్య పాల్గొన్నారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ధనిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ .. సావిత్రి బాయి పూలే గారి ఆశయాలు విద్యార్దులకు వివరించారు. విద్యార్దులచే సావిత్రి బాయి పూలే గురించి మాట్లాడించటం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు D. బసంతి, P. ఖాసీం,K. కల్పన, G. వేరాంజనేయులు పాల్గొన్నారు.
సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహన
03
Jan