మహాజన సోషలిస్ట్ పార్టీ (మహిళా) ఆవిర్భవించి దశాబ్ధం అయిన
సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీలో బాబు జగజ్జీవన్ రామ్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆపార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త అనపర్తి ఆదాం మాదిగ్ ఆధ్వర్యంలో బుధవారం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనపర్తి సురేష్, బాల
కోటయ్య, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఎస్పీ జెండా ఆవిష్కరణ
04
Jan