తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ప్రభుత్వ సలహాదారులు సజ్జల
రామక్రిష్ణా రెడ్డిని, ఎంపీ నంగగాం సురేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డిని, తలశిల రఘరామ్ లను వైసీపీ యువ నాయుడు, ప్రముఖ పారిశ్రామిక వెత్త శిద్దా సుధీర్ కుమార్ కలిసారు. వారికి పుష్ప గుజ్జం అందించి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.



