ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామ శివారు పొలాల్లో పేకాట శిబిరంపై ఎస్ ఐ ఎస్ మల్లికార్జున రావు తమ సిబ్బందితో శనివారం దాడి చేశారు ఆయన మాట్లాడుతూ ముందుకు సమాచారం తో ఈ దాడి చేసి నలుగురు పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి5 వేల180 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిని త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు మండలంలో కోడిపందాలు పేకాట శిబిరాలు నిర్వహిస్తే వారి వెనుక ఎవరన్నా కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. దాడిలో పాల్గొన్న వారిలో మహేష్. ప్రేమ్ నిధి. మరియబాబు. ఏసుబాబు ఏసుబాబు. కాశీ రావు. కాశీరాజు తదితరులు పాల్గొన్నారు.
నలుగురు పేకాట రాయుల్లు అరెస్టు
14
Jan