విద్యార్థులకు పుస్తక పఠనంతో చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని
యూటీఎఫ్ సీనియర్ బాధ్యులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత రిటైర్డు ఎస్ఏ ఎస్. అంజిరెడ్డి అన్నారు. బొద్దికూరపాడు బీడిసీఎల్ గ్రంధాలయం ఆధ్వర్యంలో బోగి పండుగ సందర్భంగా శనివారం చిన్నారులకు ముగ్గుల పోటీలు, వ్యాస రచన, క్విజ్, వ్యాస రచన. పరుగు పందేలు పోటీలు నిర్వహంచి బహుమతులు విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకురాలు వై పద్మావతి, ప్రధానోపాధ్యాయుడు పోలంరెడ్డి సుబ్బారెడ్డి . యోగి రెడ్డి, వేణు, మాధవ రెడ్డి, సూరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
