పచ్చదనం పరిరక్షణతో బావి భారత పౌరులకు స్వచ్చమైన గాలి,పర్యావరణాన్ని అందించవచ్చని ప్రధానోపాధ్యాయుడు పోలంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. వెలుగువారి పాలెం ప్రాధమిక పాఠశాల (ఎస్సీ విఆర్) లో శుక్రవారం జగనన్న పచ్చతోరణంలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు పోకూరి ‘శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
