దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ను ఆదివారం తాళ్లూరు , ముండ్లమూర్ ఎస్సై లు గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. ప్రేమ్ కుమార్, సంపత్ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిసారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వారు ఎమ్మెల్యేకు వివరించారు. దర్శి సీఐ రామ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
