యూటీఎఫ్ దర్శి డివిజన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం తన వంతు చేయూత అందించారు. రూ. 50వేల ఆర్థిక సహాయం చేస్తూ చెక్కును ఒంగోలు యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకట రెడ్డికి అందించారు. ఎమ్మెల్సీకి యూటీఎప్ తరపున ధనిరెడ్డి వెంకట రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
యూటీఎఫ్ దర్శి డివిజన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ విఠపు చేయూత – కృతజ్ఞతలు తెలిపిన యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ధని రెడ్డి
22
Jan