తాళ్లూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై బి. ప్రేమకుమార్ను జెసీఎస్ మండల కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలసి
సన్మానించారు. మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో తూర్పుగంగవరం ఉప సర్పంచి యత్తపు కాశి రెడ్డి, మాజీ ఎంపీటీసీ నగళ్ల ఏడుకొండలు, వార్డు మెంబర్ ఫక్తు, జెసీఎస్ గ్రామ కన్వినర్ టి. రవి, దుద్దుకూరి శ్రీనివాస
రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సైను కలసిన మండల జెసీఎస్ కన్వినర్ యాడిక
23
Jan