రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. తూర్పుగంగవరం పరిధిలో సాగు చేసిన కాలిఫ్లవర్ పంటను మంగళవారం పరిశీలించారు. క్యాబెజి, కాలీ ఫ్లవర్ తోటలను ఆయన పరిశీలించారు. సంవత్సరంలో మూడు పంటలు పండించుకోవచ్చని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేందుకు రైతులు నూతన రకాల పంటలు సాగు చెయ్యాలని కోరారు. విఏఏ సుమ, క్రిష్ణా రెడ్డి, శేషా రత్నంలు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
24
Jan