‘
దర్శి నగర పంచాయి తీలో జలజీవన్ మిష న్ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేసే ప్రక్రి యను అధికారులు ప్రణాళికాబద్దంగా నిర్వ రహించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ఆర్ డబ్ల్యూఎస్, నగర పంచాయతీ అధికారులతో మంగళవారం నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమృత పథకం కింద దర్శి నగర పంచాయితీకి రూ.121 కోట్లు నిధులుమంజూరయ్యాయన్నారు. ఈ రంగా రావు, నగర పంచాయితీ కమిషనర్ పై మహేశ్వరరావు పాల్గొన్నారు.