తెలుగుదేశం పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా గొల్లపూడి వేణుబాబు నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటి వారి పాలెం గ్రామానికి చెందిన యువ నాయ కులు గొల్లపూడి వేణు బాబుకు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా పదవిని అందించడం అభినందించ దగ్గ విషయ మని పలువురు తాళ్లూరు మండల తెలుగుదేశ పార్టీ నాయకులు, అభిమానులు ఆయనను అభినంద నలు తెలిపారు.
