దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో GAP పొలంబడి క్లస్టర్లల మానిటరింగ్ ఆఫీసర్ ఏ డీ ఏ ఎం ప్రభాకర్ రావు మాట్లాడుతూ … వరి నారు మడి యాజమాన్యం మరియు నారు కొనలను తుంచడం మరియు వాటి యొక్క ప్రాధాన్యత ను గురించి రైతులకు తెలియజేశారు. అలాగే వ్యవసాయ అధికారులు సుచరిత ,స్వర్ణలత , బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ … ప్రధాన పొలం లో వరి నారు నాటేటప్పుడు కాలి బాటలు 2మీ లకు 20సే .మి తీయవలే నని మరియు కాలి బాటలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు.
కార్యక్రమంలో వి.ఏ.ఏ షేక్ మాసుమ్ బాజీ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.


