చెరకు సాగులో రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి కాపాడుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. నాగంబొట్లపాలెంలో సాగు చేసిన చెరుకును ఆయన శుక్రవారం పరిశీలించారు. చెరుకులో ఆశించిన పీక పురుగు గురించి రైతు నాగి రెడ్డి వ్యవసాయాధికారి దృష్టికి తీసుకురాగా సస్యరక్షణ చర్యలను ఆయన వివరించారు. విఏఏ శ్రీను రైతులు పాల్గొన్నారు.
చెరకులో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
27
Jan