నాగంబొట్లపాలెం రెవిన్యూ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ రామ్మోహన్రావు శుక్రవారం నాగం బొట్లపాలెం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. తాము కోల్పోతున్న భూములు మార్కేట్లో మంచి ధర పలుకుతున్నాయని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన పరిహారం ఇప్పించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేసారు. తహసీల్దార్ సుబ్బారావు, వి ఆరో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం
27
Jan