దర్శి మండలంలోని కొత్తపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న ఇరువురు వ్యక్తులను పోలీసులు శని వారం అరెస్టు చేశారు. అక్కడ పేకాట అడుతున్నట్లు స మాచారం అందడంతో ఎస్సై డి. రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద రూ.1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు పేకాట ఆడుతున్నవారు పోలీసుల రాకను గుర్తించి పరిగె త్తినట్లుగా సమాచారం.
జూదరుల అరెస్ట్
28
Jan