దర్శి-అద్దంకి రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు శని వారం ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధి కారులు అక్కడకు వెళ్లి అడ్డుకు న్నారు. స్థలంలో వేసిన సిమెంట్ స్తంభాలు, రేకులను తొలగించారు. దర్శి గ్రామ సర్వే నెం. 340/5లో దర్శి-అద్దంకి రోడ్డు మార్టిన్ లో ఎం తో విలువైన ప్రభుత్వ స్థలం ఉంది. దాని పై కన్నేసిన కొందరు
మట్టితోలి షెడ్ ను వేసి అక్రమించేదుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో సర్వేయర్ కోటంరాజు అక్కడకు వెళ్లి ఆక్రమణలను తొలగించారు.
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం -అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
29
Jan