ఒంగోలు లో సిటిజన్ కార్స్ షాప్ ప్రారంభ కార్యక్రమములో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ,ఎమ్మెల్యే లు టి.జె.ఆర్ సుధాకర్ బాబు ,కరణం బలరాం పాల్గొన్నారు .





