సర్టిఫికెట్లు పొందేందుకు గడువు కావాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గడువును ఈ నెలాఖరు వరకు (ఏప్రిల్ 30 ) వరకు పొడిగించినట్లు ఏపి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు.
ఈ పథకం ద్వారా అనాధ పిల్లలకు లేదా తండ్రి లేని పేద పిల్లలకు నెలకు 4 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది.
మిషన్ వాత్సల్య గడువు పొడిగింపు..(ఏప్రిల్ 30 ) వరకు పొడిగింపు
17
Apr