రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ చైర్మన్ చందననగేష్ ను కలిసిన డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి By JSDM NEWS Updated: Mon, 17 Apr, 2023 3:52 PM ఆంధ్రప్రదేశ్ Follow on 17 Apr వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ ఇన్చార్జి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చందన నగేష్ ను సోమవారం రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి కలసిన శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా సన్మానించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe