తాళ్లూరు మండలం శివరామపురం ఇన్చార్జి కార్యదర్శిగా నాగంబొట్లపాలెం గ్రామ కార్యదర్శి పి.నరేంద్రను నియమించారు. శివరామపురం గ్రామకార్యదర్శిని పి. పద్మజను
రామభద్రాపురం గ్రామకార్యదర్శిగా డిప్యూటేషన్పై నియమిస్తూ ఎంపీడీఓ వజ్జా
శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేసారు.
శివరామపురం ఇన్చార్జి కార్యదర్శిగా పి నరేంద్ర
20
Apr