ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు_జూన్ 3వ తేదీన ప్రకటన


               
ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జూన్ మూడవ తేదీన notification విడుదల చేయనున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు విద్యార్థులు 4వ తేదీ నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. *గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా 4% మార్కులను కేటాయిస్తారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *