నీట మునిగిన పొగాకు తోటలను పరిశీలించిన బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు

తుఫాన్ ప్రభావంతో కురిసిన భారి వర్షాలకు నీట మునిగిన పొగాకు పంటను బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు మంగళవారం తన సిబ్బదితో కలసి పరిశీలించారు. ఒంగోలు-1, ఒంగోలు-2 పొగాకు బోర్డు పరధిలోని లింగం గుంట, మండువ వారి పాలెం, త్రొవగుంటలలో పరిశీలించి పొగాకు సాగు చేయు రైతులకు తగిన సూచనలు చేసారు. వ ప్రభావం తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వేలం నిర్వాహణాధికారులు రామక్రిష్ణ, రవి కాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *