ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్వామి కలిశారు. విజయవాడ ఏ1 కన్వెన్షన్లో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని బూచేపల్లి వెంకాయమ్మ స్వామి కలిసి మాట్లాడారు.
