మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి వద్ద విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతులు చేయాల్సిన కారణంగా తాళ్లూరు, శివ రాంపురం, మాధవరంలోని 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో శుక్ర, శనివారాలు విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ ఎస్వీ వీర బ్రహ్మం తెలిపారు. గృహావసరాలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని, కేవలం త్రీ ఫేజ్ సరఫరా మాత్రం నిలిపి వేయనున్నట్లు తెలిపారు.
తాళ్లూరు మండలంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం
20
Sep