రెండు రోజుల్లో వీధి లైట్ల సమస్య పరిష్కారం……

బ్రాహ్మణ వాడి వీధి నెంబర్ 2 లో వీధి లైట్లు వెలగక పోవడం పై బేగంపేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు మునీర్ ఖాన్ దృష్టికి రావడం తో సమస్య ను సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన నీలిమ ఈ సమస్యను వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సమస్యను రెండు రోజుల వ్యవధిలో పరిష్కరించిన నీలిమకి బ్రాహ్మణ వాడి లైన్ నెంబర్ 2వాసుల,కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *