ముఖ్యమంత్రి సహాయ నిధికి బేగంపేట విమానాశ్రయ ఉద్యోగుల తరఫున ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ వరుడు వీ రావు 50 వేల రూపాయల చెక్కును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ కొండూరు రఘువీరా రెడ్డిలతో పాటు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ వరుడు వి రావు, జాయింట్ జనరల్ మేనేజర్ జి. శాంతి ,డి. రాధా ,శివయ్య తదితరులు పాల్గొన్నారు.
