మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృత దేహానికి గురువారం తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని కలసి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
