ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 375 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు.159 మంది ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల్లో కొనసాగుతున్నారు. గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి 53 మంది, గ్రేడ్ 2 కార్యదర్శులు 23 మంది, గ్రేడ్ 3 కార్యదర్శులు 164 మంది, గ్రేడ్ 4 కార్యదర్శులు 138 మంది స్థాన చలనం పొందారు. జిల్లాలో పనిచేస్తున్న 27 మందిని నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శుల భారీ బదిలీలు..
28
Sep