తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గాకెవి ప్రసాద్ బుధవారం బాధ్యతల చేపట్టారు. ఇక్కడ పని చేయుచున్న పిఎస్ఆర్ మూర్తిని ముండ్లమూరు తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్పెక్టర్ గా
బదిలీ కాగా, ఆయన స్థానంలో ముండ్లమూరు ఆర్ ఐ కెవిప్రసాద్ ను తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గా బదిలీ చేశారు. దీంతో ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు.
తహసీల్దార్ కార్యాలయసీనియర్ అసిస్టెంట్ గాప్రసాద్ బాధ్యతల స్వీక రణ
09
Oct