శ్రీ భూలక్ష్మి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం…………..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలతకుండా ఆలయ నిర్మాణదాత విశాల్ సుధామ, ఈ ఓ విఠలయ్య ల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పంచభూత పరిద్రోదక కుంకుమ మహాభిషేకం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *