దసరా నవరాత్రి ఉత్సవాలాలు మండలంలో భక్తి శ్రర్థలతో జరుగుతున్నాయి. గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం లలితా దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, తాళ్లూరు శివాలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు.

