తాళ్లూరు మండలంలో మల్కాపురం, శివరామ పురంలలో నిర్మాణంలో ఉన్న గోకుల షేడ్స్ ను శుక్రవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎపీడీ లలిత కుమారి పరిశీలించారు. లక్ష్యాల మేరకు త్వరిత గతిన నిర్మాణాలను పూర్తి చెయ్యాలని సూచించారు. ఎపీఓ మురళి, ఈ సీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
